కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 అక్టోబరు పేజీ 6
  • అక్టోబరు 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 అక్టోబరు పేజీ 6

అక్టోబరు 22-28

యోహాను 15-17

  • పాట 129, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీరు లోకానికి చెందినవాళ్లు కాదు”: (10 నిమి.)

    • యోహా 15:19—యేసు శిష్యులు “లోకానికి చెందినవాళ్లు కాదు” (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 15:21—యేసు అనుచరులు ఆయన పేరును బట్టి ద్వేషించబడతారు (nwtsty స్టడీ నోట్‌)

    • యోహా 16:33—యేసు అనుచరులు ఆయన్ని అనుకరిస్తూ లోకాన్ని జయించగలరు (it-1-E 516)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 17:21-23—యేసు అనుచరులు ఏ భావంలో “ఐక్యంగా” ఉండాలి? (nwtsty స్టడీ నోట్స్‌)

    • యోహా 17:24—“ప్రపంచం” పుట్టడం అంటే ఏంటి? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 17:1-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) మీ సొంత వచనాన్ని చెప్పండి, స్టడీ చేసే ఒక ప్రచురణ ఇవ్వండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 14వ పాఠం, 3-4 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 101

  • “ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు—ప్రశస్తమైన ఐక్యతను కాపాడుకోండి”: (15 నిమి.) చర్చ. ‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—అపకారమును మనస్సులో ఉంచుకోవద్దు అనే వీడియో చూపించండి.సమయం ఉంటే “ఈ బైబిలు ఉదాహరణ గురించి ఆలోచించండి” బాక్సు పరిశీలించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 19వ అధ్యా., 1-7 పేరాలు, 203, 204-205 పేజీల్లో బాక్సులు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 93, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి