కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 అక్టోబరు పేజీ 3
  • యేసు కనికరాన్ని అనుకరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు కనికరాన్ని అనుకరించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాలా కనికరం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ‘మన దేవుని గొప్ప కనికరం’
    యెహోవాకు దగ్గరవ్వండి
  • “కరుణాచిత్తులై” ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • తదనుభూతి దయా కనికరాలు చూపించడానికి కీలకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 అక్టోబరు పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 11-12

యేసు కనికరాన్ని అనుకరించండి

లాజరు చనిపోయాడని మార్త యేసుకు చెప్పినప్పుడు ఆయన ఏడ్చాడు

11:23-26, 33-35, 43, 44

యేసు చూపించిన కనికరం, సానుభూతి ఎందుకు చాలా ప్రత్యేకమైనవి?

  • వేరేవాళ్లకు ఎదురైన పరిస్థితులన్నీ యేసుకు ఎదురుకాకపోయినా, ఆయన తనను వాళ్ల స్థానంలో పెట్టుకుని వాళ్ల బాధను అర్థం చేసుకున్నాడు

  • ఆయన తన భావోద్వేగాలను బయటకు చూపించడానికి సిగ్గు పడలేదు

  • ఆయన అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాడు

ఒక వృద్ధ సహోదరి ఒక యువ సహోదరిని పట్టుకుని ఓదారుస్తుంది

నేను వేరేవాళ్ల భావాలను అర్థం చేసుకున్నానని ఏయే విధాలుగా చూపించవచ్చు?

నేను అవసరంలో ఉన్నవాళ్లకు ఎలా సహాయం చేయవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి