మన క్రైస్తవ జీవితం
తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు
తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడు వీడియో చూసి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
డేవిడ్ ఆధ్యాత్మికంగా దారి తప్పుతున్నాడని ఏమి చూపించింది, అతని కుటుంబం, పెద్దలు ఎలా సహాయం చేయడానికి ప్రయత్నించారు?
తల్లిదండ్రులుగా బ్రదర్, సిస్టర్ భాస్కర్ ఎలా మంచి ఉదాహరణలు?
ఈ వీడియో వీటి గురించి ఏ పాఠాలు నేర్పించింది . . .
మన జీవితంలో ఉద్యోగానికే ఎక్కువ విలువ ఇచ్చే విషయంలో?
చెడు స్నేహాలు?
సరిదిద్దినప్పుడు వినడం?
పశ్చాత్తాపం, క్షమాపణ?