కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఫిబ్రవరి పేజీ 6
  • మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • నీ హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరించు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • మనం మన కోసమే జీవించకుండా ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • పరీక్షలు ఎదురైనా ఆయన విశ్వసనీయంగా ఉన్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఫిబ్రవరి పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 16-17

మీరు ఎవరిలా ఆలోచిస్తున్నారు?

16:21-23

యేసు పేతురుకు తన దగ్గర నుండి వెళ్లిపోమని చెప్పాడు
  • పేతురు మంచి ఉద్దేశంతోనే మాట్లాడాడు, కానీ యేసు వెంటనే పేతురు తప్పుడు ఆలోచనలను సరిచేశాడు

  • తన గురించి ఆలోచించుకునే సమయం అది కాదని యేసుకు తెలుసు. అలాంటి క్లిష్ట సమయంలో, యేసు అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా సాతాను అనుకున్నట్లు చేసినవాడు అవుతాడు

16:24

దేవుని చిత్తం మనల్ని నడిపించాలంటే మనం చేయాల్సిన మూడు విషయాలను యేసు గుర్తించాడు. వాటి ప్రకారం మనం ఏమి చేయాలి?

  • మన జీవితాన్ని త్యాగం చేయాలి

  • హింసాకొయ్యను మోయాలి

  • యేసును అనుసరిస్తూ ఉండాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి