కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 డిసెంబరు పేజీ 4
  • డిసెంబరు 18-24

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డిసెంబరు 18-24
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 డిసెంబరు పేజీ 4

డిసెంబరు 18-24

జెకర్యా 9-14

  • పాట 8, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కొండలమధ్య కనబడు లోయలో ఉండండి”: (10 నిమి.)

    • జెక 14:3, 4—“విశాలమైన లోయ” దేవుని రక్షణకు గుర్తుగా ఉంది (w13 2/15 19వ పేజీ, 10వ పేరా)

    • జెక 14:5—‘కొండలోయలోనికి పారిపోయి’ అక్కడ ఉండే వాళ్లు రక్షించబడతారు (w13 2/15 20వ పేజీ, 13వ పేరా)

    • జెక 14:6, 7, 12, 15—యెహోవా రక్షణ లోయకు బయట ఉన్నవాళ్లు నాశనం అవుతారు (w13 2/15 20వ పేజీ, 15వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • జెక 12:3—యెహోవా యెరూషలేమును ఎలా “బరువైన రాయిగా” చేస్తాడు? (w07 12/15 22-23 పేజీలు, 9, 10 పేరాలు)

    • జెక 12:7—యెహోవా యూదావారి గుడారములను మొదట ఎలా రక్షిస్తాడు? (w07 12/15 25వ పేజీ, 13వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) జెక 12:1-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) g17.4 14-15 పేజీలు—ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) మొదటిసారి వెళ్లినప్పుడు g17.4 పత్రిక ఇచ్చి 14, 15 పేజీల్లో విషయాలు మాట్లాడారు. ఇప్పుడు పునర్దర్శనం చేసి, ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 5వ పాఠం—ఇంటివాళ్లను మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 68

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు డిసెంబరు వీడియో చూపించండి.

  • “వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో కొత్త అంశం”: (8 నిమి.) చర్చ. బేత్పగే, ఒలీవల కొండ, యెరూషలేము అనే సౌండ్‌ లేని వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 4వ అధ్యా., 16-23 పేరాలు, 48వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 29, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి