కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 3 పేజీ 16
  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
    జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
  • రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?
    రాబోయే రోజులు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?
  • బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
    బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
  • కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?
    కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 3 పేజీ 16

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

  • రెండు కాఫీ కప్పుల పక్కన ఒక స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. ‘నిజమైన విశ్వాసం​—⁠కుటుంబ సంతోషానికి మార్గం ‘ అనే బ్రోషురు ఆ ఫోన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది.

    లోకంలో ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయి?

  • సమస్యల్ని పరిష్కరించుకునే తెలివిని మీరు ఎలా పొందవచ్చు?

  • దేవునికి మీపై వ్యక్తిగత శ్రద్ధ ఉందా?—1 పేతురు 5:6, 7.

  • మీరు దేవుని గురించి, ఆయన ఇష్టం గురించి ఇంకా ఎక్కువ ఎలా తెలుసుకోవచ్చు?

లక్షలమంది ఈ ప్రశ్నలకు సరైన జవాబుల్ని పవిత్ర లేఖనాలు చదివి తెలుసుకున్నారు. మీరు కూడా తెలుసుకోవచ్చు.

మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే, ఉర్దూలో అందుబాటులో ఉన్న నిజమైన విశ్వాసం—కుటుంబ సంతోషానికి మార్గం (Real Faith—Your Key to a Happy Life) అనే బ్రోషురును యెహోవాసాక్షుల దగ్గర ఉచితంగా తీసుకోండి. లేదా www.jw.org/ur వెబ్‌సైట్‌లో చదవండి. అలాగే దేవుడు చెప్తున్న మంచివార్త! బ్రోషురును ఉచితంగా తీసుకోండి. లేదా www.jw.org/te వెబ్‌సైట్‌లో చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి