కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 అక్టోబరు పేజీ 6
  • మీకున్న వాటన్నిటిలో యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకున్న వాటన్నిటిలో యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునికి ఇష్టమైన బలులు అర్పించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • దేవుని ఆమోదాన్ని సంపాదించుకుంటే నిత్యజీవాన్ని పొందుతాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ధర్మశాస్త్రంలోని ప్రాథమిక సత్యాల నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవాకు ప్రీతిపాత్రమైన స్తుతియాగాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 అక్టోబరు పేజీ 6

దేవుని వాక్యంలో ఉన్న సంపద | హోషేయ 8-14

మీకున్న వాటన్నిటిలో యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వండి

14:2, 4, 9

యెహోవాకు మీ శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది, మీకూ ప్రయోజనాలు ఉంటాయి

యెహోవాకు మన శ్రేష్ఠమైనది ఇచ్చినప్పుడు ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది, మనకూ ప్రయోజనాలు ఉంటాయి

యెహోవాతో మీ అనుబంధం

  1. మీరు యెహోవాకు స్తుతియాగాలు చెల్లిస్తారు

  2. యెహోవా మీ తప్పులను క్షమిస్తాడు, మిమ్మల్ని ఆమోదిస్తాడు, మీతో స్నేహం చేస్తాడు

  3. మీరు యెహోవా ఆజ్ఞలకు లోబడి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను అనుభవిస్తారు. అప్పుడు ఆయనను స్తుతించాలనే మీ కోరిక ఇంకా పెరుగుతుంది

మీకు తెలుసా?

ఇశ్రాయేలీయులు బలి ఇచ్చిన జంతువుల్లో ఎద్దులు చాలా పెద్దవి చాలా విలువైనవి. కొన్నిసార్లు ఎద్దుల్ని యాజకులందరి కోసం అర్పించేవాళ్లు, లేదా ఇశ్రాయేలు దేశమంతటి కోసం అర్పించేవాళ్లు. మనం మన నోటితో చేసే స్తుతిని యెహోవా అన్నిటికన్నా విలువైన బలిగా చూస్తాడు.

ఒక ఇశ్రాయేలీయుడు ఎద్దును తీసుకొస్తున్నాడు

నేను ఏ విధాలుగా యెహోవాకు నాకున్న వాటన్నిటిలో శ్రేష్ఠమైనదాన్ని ఇవ్వగలను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి