కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 అక్టోబరు పేజీ 6
  • అక్టోబరు 23-29

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు 23-29
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 అక్టోబరు పేజీ 6

అక్టోబరు 23-29

హోషేయ 8-14

  • పాట 76, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీకున్న వాటన్నిటిలో యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వండి”: (10 నిమి.)

    • హోషే 14:2—మన పెదవుల స్తుతిని యెహోవా అత్యంత శ్రేష్ఠమైన బలిగా పరిగణిస్తాడు (w07 4/1 20వ పేజీ, 1వ పేరా)

    • హోషే 14:4—తమ శ్రేష్ఠమైన వాటిని యెహోవాకు అర్పించినవారి తప్పులను ఆయన క్షమిస్తాడు, వారిని ఆమోదిస్తాడు, వారితో స్నేహం చేస్తాడు (w11 2/15 16వ పేజీ, 15వ పేరా)

    • హోషే 14:9—యెహోవా మార్గాల్లో నడవడం మనకు మంచిది (jd 87వ పేజీ, 11వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హోషే 10:12—యెహోవా విశ్వసనీయ ప్రేమను చూడాలంటే మనం ఏం చేయాలి? (w05 11/15 27వ పేజీ, 7వ పేరా)

    • హోషే 11:1—ఈ మాటలు యేసులో ఎలా నెరవేరాయి? (w11 8/15 10వ పేజీ, 10వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హోషే 8:1-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35, చివరి పేజీ

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-35 ఈ కరపత్రాన్ని అంతకుముందు కలిసినప్పుడు ఇచ్చారు. దాని ఆధారంగా మాట్లాడుతూ పునర్దర్శనం చేయండి. ఇంటివాళ్లు అభ్యంతరం చెప్పినప్పుడు ఒప్పించేలా మాట్లాడండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 173-174 పేజీలు, 13-15 పేరాలు—హృదయాన్ని కదిలించడానికి ఎలా మాట్లాడాలో చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 69

  • “యెహోవాను స్తుతించడానికి జీవించండి!”: (15 నిమి.) చర్చ. మీ ప్రతిభను యెహోవా కోసం ఉపయోగించండి అనే వీడియో ప్లే చేయండి. (వీడియో విభాగం ఇంటర్వ్యూలు, అనుభవాలు).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 2వ అధ్యా., 1-12 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 95, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి