దేవుని వాక్యంలో ఉన్న సంపద | దానియేలు 10-12
రాజుల భవిష్యత్తును యెహోవా ముందే చూశాడు
పారసీక దేశంలో నలుగురు రాజులు లేస్తారు. నాలుగవ రాజు “అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా” రేపుతాడు.
కోరెషు రాజు
క్యాంబైసీస్ II
దర్యావేషు I
క్సెరెక్సెస్ I (ఎస్తేరును పెళ్లి చేసుకున్న రాజైన అహష్వేరోషు అని అంటారు)
ఒక శక్తివంతమైన గ్రీకుల రాజు అధికారంలోకి వచ్చి పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు.
అలెగ్జాండర్ ద గ్రేట్
అలెగ్జాండర్ నలుగురు సైన్యాధికారుల మధ్య గ్రీసు సామ్రాజ్యం విభజించబడుతుంది.
కశాండర్
లైసిమకస్
సెల్యూకస్ I
టొలమీ I