అక్టోబరు 9-15
దానియేలు 10-12
పాట 63, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“రాజుల భవిష్యత్తును యెహోవా ముందే చూశాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
దాని 12:3—“బుద్ధిమంతులు” ఎవరు, వాళ్లు “ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై” ఎప్పుడు ప్రకాశిస్తారు? (w13 7/15 13వ పేజీ, 16వ పేరా అధస్సూచి)
దాని 12:13—దానియేలు ఏ విధంగా నిలబడతాడు? (dp-E 315వ పేజీ, 18వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) దాని 11:28-39
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-35—ఇంతకుముందు కలిసినప్పుడు ఈ కరపత్రాన్ని ఇచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటల ఆధారంగా పునర్దర్శనం చేయండి. మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w16.11 5-6 పేజీలు, 7-8 పేరాలు—అంశం: ప్రోత్సహించడంలో యెహోవా మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు?
మన క్రైస్తవ జీవితం
బైబిలు ప్రవచనాల ద్వారా విశ్వాసాన్ని పెంచుకోండి: (15 నిమి.) “ప్రవచన వాక్యం” ద్వారా విశ్వాసం బలపడుతుంది అనే వీడియో ప్లే చేయండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 1వ అధ్యా., 1-10 పేరాలు, 2, 3 పేజీల్లో ఉన్న పరిపాలక సభ నుండి ఉత్తరం
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 23, ప్రార్థన