కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఆగస్టు పేజీ 4
  • ఆగస్టు 14-20

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 14-20
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఆగస్టు పేజీ 4

ఆగస్టు 14-20

యెహెజ్కేలు 32-34

  • పాట 144, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కాపలాకాసే వాళ్లకున్న బరువైన బాధ్యత”: (10 నిమి.)

    • యెహె 33:7—యెహోవా యెహెజ్కేలును కావలివానిగా నియమించాడు (it-2-E 1172వ పేజీ, 2వ పేరా)

    • యెహె 33:8, 9—హెచ్చరిక ఇవ్వడం వల్ల కాపలాకాసే వాళ్లు రక్తాపరాధం లేకుండా ఉంటారు (w88-E 1/1 28వ పేజీ, 13వ పేరా)

    • యెహె 33:11, 14–16—హెచ్చరిక వినేవాళ్ల ప్రాణాల్ని యెహోవా కాపాడతాడు (w12 3/15 15వ పేజీ, 3వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెహె 33:32, 33—ప్రజలు పట్టించుకోకపోయినా మనం ఎందుకు ప్రకటనా పని మానకుండా చేయాలి? (w92 1/1 16వ పేజీ, 16-17 పేరాలు)

    • యెహె 34:23—ఈ వచనం ఎలా నెరవేరింది? (w07 4/1 26వ పేజీ, 3వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 32:1–16

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) g17.4 పత్రిక ముఖ్యాంశం—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) g17.4 పత్రిక ముఖ్యాంశం—మీటింగ్స్‌కు ఆహ్వానించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 2వ పాఠం, 9-10 పేరాలు—హృదయాన్ని చేరుకోవడం ఎలానో చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 51

  • “దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—ధైర్యం”: (15 నిమి.) చర్చ. విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—మనుషుల భయం అనే వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 20వ అధ్యా., 14-26 పేరాలు, 207వ పేజీలో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 12, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి