జూన్ 19-25
యెహెజ్కేలు 1-5
పాట 28, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“దేవుని సందేశాన్ని ప్రకటించడానికి యెహెజ్కేలు ఎంతో సంతోషించాడు”: (10 నిమి.)
[యెహెజ్కేలుకి పరిచయం వీడియో ప్లే చేయండి.]
యెహె 2:9–3:2—“మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును” ఉన్న గ్రంథపు చుట్టని యెహెజ్కేలు తిన్నాడు (w08 7/15 8వ పేజీ, 6-7 పేరాలు; it-1-E 1214)
యెహె 3:3—ప్రవక్తగా యెహోవాకు సేవ చేసే అవకాశం పొందినందుకు యెహెజ్కేలు కృతజ్ఞత కలిగి ఉన్నాడు (w07 7/1 12వ పేజీ, 4వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 1:20, 21, 26-28—పరలోక రథం దేనిని సూచిస్తుంది? (w07 7/1 12వ పేజీ, 1వ పేరా)
యెహె 4:1-7—యెరూషలేము మీదకు రాబోయే ముట్టడిని వర్ణించే దృశ్యాన్ని యెహెజ్కేలు నిజంగా ప్రదర్శించాడా? (w07 7/1 12వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 1:1-14
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32—ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం—పరిచయం వీడియో గురించి చెప్పి ముగించండి. మీటింగ్‌లో ఈ ప్రదర్శన చేస్తున్నప్పుడు వీడియో ప్లే చేయకండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-32—మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 142వ పేజీ, 20-21 పేరాలు—హృదయాన్ని చేరుకునేలా ఎలా మాట్లాడవచ్చో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
“ప్రకటనా పనిలో ఆనందాన్ని పొందండి”: (15 నిమి.) చర్చ. బైబిల్ని చక్కగా చదువుతూ ధ్యానిస్తూ ఆనందాన్ని తిరిగి సంపాదించుకోండి వీడియో ప్లే చేయండి (వీడియో విభాగం బైబిలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 16వ అధ్యా., 16-29 పేరాలు, 164వ పేజీలో బాక్సు, 166వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 30, ప్రార్థన