కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూన్‌ పేజీ 2
  • జూన్‌ 5-11

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూన్‌ 5-11
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూన్‌ పేజీ 2

జూన్‌ 5-11

యిర్మీయా 51-52

  • పాట 37, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా చెప్పిన వాటిలో ప్రతి చిన్న విషయం నెరవేరుతుంది”: (10 నిమి.)

    • యిర్మీ 51:11, 28—బబులోనును ఎవరు ఓడిస్తారో యెహోవా ముందే చెప్పాడు (it-2-E 360వ పేజీ, 2-3 పేరాలు)

    • యిర్మీ 51:30—దాడి జరిగినప్పుడు బబులోను ఎదిరించదని యెహోవా ముందే చెప్పాడు (it-2-E 459వ పేజీ, 4వ పేరా)

    • యిర్మీ 51:37, 62—బబులోను కొంతకాలానికి నిర్జనం అయిపోతుందని యెహోవా ముందే చెప్పాడు (it-1-E 237వ పేజీ, 1వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 51:25—బబులోనును “నాశనపర్వతమా” అని ఎందుకు పిలిచారు? (it-2-E 444వ పేజీ, 9 వ పేరా)

    • యిర్మీ 51:42—“బబులోనుమీదికి వచ్చె” “సముద్రము” ఏంటి? (it-2-E 882వ పేజీ, 3 వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 51:1-11

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. ఇంటివాళ్లకు jw.org వెబ్‌సైట్‌లోని బైబిలు బోధలు > కుటుంబం కోసం విభాగంలో ఉన్న సమాచారాన్ని చూపించమని ప్రచారకులను ప్రోత్సహించండి. కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని పునర్దర్శనంలో ఇస్తున్నట్లు ప్రదర్శన చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 152

  • “యెహోవా వాగ్దానాల మీద మీ విశ్వాసం ఎంత బలంగా ఉంది?”: (15 నిమి.) ప్రశ్నాజవాబులు. ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపర్చుకోవడానికి, అప్పుడప్పుడు బైబిలు ప్రవచనాల గురించి తోటి సహోదరసహోదరీలతో మాట్లాడుకుంటూ ఉండమని అందరికీ చెప్పండి.—రోమా 1:11, 12.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 15వ అధ్యా.,  15-26 పేరాలు, 155వ పేజీలో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 43, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి