కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 మార్చి పేజీ 6
  • మార్చి 27-ఏప్రిల్‌ 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 27-ఏప్రిల్‌ 2
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 మార్చి పేజీ 6

మార్చి 27-ఏప్రిల్‌ 2

యిర్మీయా 12-16

  • పాట 24, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇశ్రాయేలీయులు యెహోవాను మర్చిపోయారు”: (10 నిమి.)

    • యిర్మీ 13:1-5—ఎంతో కష్టపడి చేయాల్సి వచ్చినా, అవిసెనార నడికట్టును దాచిపెట్టమనే దేవుని నిర్దేశానికి యిర్మీయా లోబడ్డాడు (jr-E 51 ¶17)

    • యిర్మీ 13:6, 7—ఆ నడికట్టును తీసుకురావడానికి యిర్మీయా చాలా దూరం ప్రయాణించి వెళ్లాడు. ఆయన దాన్ని చూసినప్పుడు అది పాడైపోయి ఉంది (jr-E 52 ¶18)

    • యిర్మీ 13:8-11—ఇశ్రాయేలీయులతో యెహోవాకున్న దగ్గర సంబంధం వాళ్ల మొండితనం వల్ల పాడైపోతుందని ఆయన ఈ ఉదాహరణ ద్వారా చూపించాడు (jr-E 52 ¶19-20;it-1-E 1121 ¶2)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 12:1, 2, 14—యిర్మీయా అడిగిన ప్రశ్న ఏంటి? దానికి యెహోవా జవాబు ఏంటి? (jr-E 118 ¶11)

    • యిర్మీ 15:17—సహవాసుల విషయంలో యిర్మీయా దృక్కోణమేమిటి, మనమాయనను ఎలా అనుకరించవచ్చు? (w04 5/1 12 ¶16)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 13:15-27

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) జ్ఞాపకార్థ ఆహ్వానం, వీడియో​—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) జ్ఞాపకార్థ ఆహ్వానం, వీడియో​—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • ప్రసంగం: (6 నిమి.) w16.03 29-31—అంశం: దేవుని ప్రజలు మహాబబులోనుకు ఎప్పటినుండి బంధీలుగా ఉన్నారు?

మన క్రైస్తవ జీవితం

  • పాట 139

  • “యెహోవాను జ్ఞాపకం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయం చేయండి”: (15 నిమి.) చర్చ. ‘ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి’ —కుటుంబాల ఇంటర్వ్యూలు వీడియో చూపించి మొదలు పెట్టండి (వీడియో విభాగంలో కుటుంబం).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 10వ అధ్యా. ¶12-21, 100వ పేజీలో బాక్సు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 11, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి