కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఫిబ్రవరి పేజీ 5
  • “యెహోవా హితవత్సరమును” ప్రకటించుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యెహోవా హితవత్సరమును” ప్రకటించుము
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • సీయోనులో నీతి ఉజ్జీవింపజేయబడును
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
  • తీరప్రాంత వృక్షాలను పెంచుట
    తేజరిల్లు!—1993
  • “కరుణించు సమయము”
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
  • “యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఫిబ్రవరి పేజీ 5

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 58-62

“యెహోవా హితవత్సరమును” ప్రకటించుము

‘యెహోవా హితవత్సరం’ ఒక నిజమైన సంవత్సరం కాదు

61:1, 2

  • అది ఒక కాలం. ఆ కాలంలో యెహోవా దీనులైన వారికి తను ప్రకటించే స్వేచ్ఛకు ప్రతిస్పందించే అవకాశాన్ని ఇస్తాడు

  • ఈ హితవత్సరం మొదటి శతాబ్దంలో యేసు పరిచర్యను మొదలుపెట్టిన క్రీ.శ. 29వ సంవత్సరంతో మొదలైంది. క్రీ.శ. 70⁠లో యెహోవా “ప్రతిదండన దినము” వచ్చి యెరూషలేము నాశనం అయినప్పుడు ఆ కాలం ముగిసింది

  • ఆ హితవత్సరం మన రోజుల్లో, 1914⁠లో యేసు పరలోకంలో రాజైనప్పుడు మొదలైంది, మహాశ్రమలతో ముగుస్తుంది

క్రీ.శ. 29 నుండి క్రీ.శ. 70 వరకు, 1914 నుండి మహాశ్రమల వరకు హితవత్సరం చూపించే కాలరేఖ

యెహోవా ‘నీతి అను మస్తకివృక్షములతో’ ఆయన ప్రజలను ఆశీర్వదిస్తాడు

61:3, 4

  • ప్రపంచంలో పెద్దపెద్ద చెట్లు అడవుల్లో కలిసి పెరుగుతాయి, అవన్నీ ఒకదానికి ఒకటి సహాయంగా ఉంటాయి

  • పెద్దపెద్ద వేర్లు ఒకదానికొకటి పెనవేసుకున్నప్పుడు, చెట్లు బలంగా పాతుకుపోయి తుఫానులను తట్టుకుంటాయి

  • పొడవైన చెట్లు చిన్నచిన్న చెట్లకు, పిలకలకు కావాల్సిన నీడను ఇస్తూ కాపాడతాయి. చెట్ల నుండి రాలిన ఆకులు మట్టిలో సారాన్ని పెంచుతాయి

‘నీతి అను మస్తకివృక్షములుగా’ ఉన్న అభిషిక్త శేషం ఇచ్చే మద్దతు, రక్షణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో సభ్యులు ప్రయోజనం పొందుతారు

పెద్దపెద్ద వేర్లు ఉన్న చెట్లు, చిన్న చెట్లకు నీడను ఇస్తాయి
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి