ఫిబ్రవరి 20-26
యెషయా 58-62
పాట 18, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
‘“యెహోవా హితవత్సరమును” ప్రకటించుము’: (10 నిమి.)
యెష 61:1, 2—యేసు “యెహోవా హితవత్సరమును” ప్రకటించడానికి అభిషేకించబడ్డాడు (ip-2 322 ¶4)
యెష 61:3, 4—తన పనికి మద్దతుగా యెహోవా ‘నీతి అను మస్తకివృక్షములను’ ఇస్తాడు (ip-2 326-327 ¶13-15)
యెష 61:5, 6—ముందెప్పుడూ జరగని గొప్ప సాక్ష్యపు పనిలో “పరదేశులు,” యెహోవా యాజకులతో సహకరిస్తున్నారు (w12 12/15 25 ¶5-6)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 60:17—అంత్యదినాల్లో యెహోవా ఈ వాగ్దానాన్ని నెరవేర్చిన కొన్ని విధానాలు ఏంటి? (w15 7/15 9-10 ¶14-17)
యెష 61:8, 9—“నిత్యనిబంధన” అంటే ఏమిటి, “సంతానము” అంటే ఎవరు? (w07 1/15 11 ¶5)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 62:1-12
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్—బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 16 ¶19—వీలైతే 18 సంవత్సరాలలోపు వయసున్న కూతురుకు తల్లి స్టడీ చేయాలి.
మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో వీడియోలు ఉపయోగించండి: (6 నిమి.) ప్రసంగం. దేవుని రాజ్యం అంటే ఏంటి? వీడియో చూపించండి. (వీడియోలు విభాగంలో మా కూటాలు, పరిచర్య) మొదటిసారి కలిసినప్పుడు, పునర్దర్శనాల్లో వీడియోలు చూపించమని అందరినీ ప్రోత్సహించండి.
“బైబిలు సాహిత్యాలను తెలివిగా ఉపయోగించండి”: (9 నిమి.) చర్చ. కాంగోలోని వాళ్లకు బైబిలు ప్రచురణలను చేరవేయడం అనే వీడియో చూపించండి. (వీడియోలు విభాగంలో మా కార్యకలాపాలు)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 8వ అధ్యా. ¶1-16
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 24, ప్రార్థన