కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జనవరి పేజీ 7
  • జనవరి 30–ఫిబ్రవరి 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 30–ఫిబ్రవరి 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జనవరి పేజీ 7

జనవరి 30–ఫిబ్రవరి 5

యెషయా 43-46

  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా చెప్పిన ప్రవచనాలు జరిగి తీరతాయి”: (10 నిమి.)

    • యెష 44:26-28—యెరూషలేము, అక్కడున్న ఆలయం తిరిగి నిర్మించబడుతుందని యెహోవా ప్రవచించాడు, బబులోనును జయించేది కోరెషు అని చెప్పాడు (ip-2 71-72 ¶22-23)

    • యెష 45:1, 2—బబులోను ఎలా జయించబడుతుందో యెహోవా వివరించాడు (ip-2 77-78 ¶4-6)

    • యెష 45:3-6—బబులోనును జయించడానికి యెహోవా కోరెషును ఎందుకు ఉపయోగించాడో కారణాలు ఇచ్చాడు (ip-2 79-80 ¶8-10)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెష 43:10-12—ఇశ్రాయేలీయులు ఏవిధంగా యెహోవాకు సాక్షులైన జనాంగంగా ఉండాలి? (w14 11/15 21-22 ¶14-16)

    • యెష 43:25—యెహోవా మన అతిక్రమములను తుడిచివేయడానికి ముఖ్య కారణం ఏమిటి? (ip-2 60 ¶24)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 46:1-13

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్‌ 1వ పేజీ—మాటల సందర్భంలో తోటి విద్యార్థికి గానీ, తోటి ఉద్యోగికి గానీ సాక్ష్యమివ్వడం.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) kt ట్రాక్ట్‌—బైబిలు ఎందుకు చదవాలి? వీడియో గురించి చెప్పండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 108 ¶8-9

మన క్రైస్తవ జీవితం

  • పాట 47

  • బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు?: (15 నిమి.) వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు చర్చించండి: ఈ వీడియోను బహిరంగ సాక్ష్యం, ఇంటింటి పరిచర్యలో, అనుకోకుండా సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎలా ఉపయోగించవచ్చు? ఈ వీడియోను ఉపయోగించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 6వ అధ్యా. ¶15-23, 65వ పేజీలో బాక్సు, 66⁠లో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 6, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి