డిసెంబరు 5-11
యెషయా 1-5
పాట 16, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి”: (10 నిమి.)
[యెషయాకి పరిచయం వీడియో చూపించండి.]
యెష 2:2, 3—“యెహోవా మందిర పర్వతము” స్వచ్ఛారాధనకు గుర్తుగా ఉంది (ip-1 38-41 ¶6-11; 44-45 ¶20-21)
యెష 2:4—యెహోవా ఆరాధకులు ఇంకెప్పుడూ యుద్ధం చేయడం నేర్చుకోరు (ip-1 46-47 ¶24-25)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 1:8, 9—సీయోను కుమార్తె “ద్రాక్షతోటలోని గుడిసెవలె” ఎలా విడువబడుతుంది? (w06 12/1 8 ¶5)
యెష 1:18—“రండి మన వివాదము తీర్చుకొందము” అనే యెహోవా మాటల భావమేమిటి? (w06 12/1 9 ¶1; it-2-E 761 ¶3)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 5:1-13
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” ప్రదర్శనల ఆధారంగా చర్చ. మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. మిగతా రెండు వీడియోలకు కూడా అలాగే చేయండి. ప్రచురణలను వాళ్ల సొంతగా ఎలా ఇస్తారో రాసుకోమని ప్రచారకులందర్నీ ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (7 నిమి.)
“పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకం ద్వారా హృదయాలను చేరుకోండి”: (8 నిమి.) చర్చ. ఈ నెలలో బైబిల్ స్టడీ ప్రదర్శన చేసేవాళ్లు పరిచర్య పాఠశాల పుస్తకంలో 261-262 పేజీల్లో ఉన్న సమాచారాన్ని పాటించమని ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 2వ అధ్యా. ¶13- 23, 27వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 154, ప్రార్థన
గమనిక: పాడే ముందు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపించండి.