నవంబరు 21-27
ప్రసంగి 7-12
పాట 41, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము”: (10 నిమి.)
ప్రసం 12: 1—యవ్వనంలో ఉన్నప్పుడే మీ సమయాన్ని, శక్తిని దేవుని సేవలో ఉపయోగించాలి (w14 1/15 18 ¶3;22 ¶1)
ప్రసం 12: 2-7—ముసలితనంతో వచ్చే సమస్యలు యవ్వనంలో ఉండవు (w08 11/15 23 ¶2; w06 11/1 16 ¶8)
ప్రసం 12: 13, 14—యెహోవా సేవ చేయడం వల్లనే జీవితానికి సరైన అర్థం వస్తుంది (w11-E 11/1 21 ¶1-6)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
ప్రసం 10: 1—“కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును” అనే మాట ఎలా నిజం? (w06 11/1 16 ¶4)
ప్రసం 11: 1—“నీ ఆహారమును నీళ్లమీద వేయుము” అంటే ఏంటి? (w06 11/1 16 ¶6)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ప్రసం 10:12– 11:10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) 2 తిమో 3: 1-5 —సత్యాన్ని బోధించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) యెష 44:27– 45:2 — సత్యాన్ని బోధించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 25-26 ¶18-20 — విద్యార్థిని మీటింగ్స్‌కు ఆహ్వానించండి.
మన క్రైస్తవ జీవితం
“యవనులారా —సేవచేసే గొప్ప అవకాశాన్ని వదులుకోకండి”: (15 నిమి.) యవనులారా — యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు వీడియో చూపించండి. (వీడియో విభాగంలో మన మీటింగ్స్, పరిచర్య), తర్వాత ఆర్టికల్‌లో ఉన్న విషయాలను చర్చించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 1వ అధ్యా. ¶14-27, 16వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 148, ప్రార్థన
గమనిక: పాడే ముందు ఒకసారి క్రొత్త పాట పూర్తిగా వినిపించండి.