కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 7
  • యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక భారీకాయుడికి ఎదురు నిలబడ్డాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • భయపడని దావీదు
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • “యుద్ధము యెహోవాదే”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 7

దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 26-33

యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు

యెహోవా తన కోసం చేసిన వాటిని గుర్తుచేసుకుని దావీదు ధైర్యాన్ని పొందాడు

27:1-3

  • చిన్నప్పుడు దావీదును సింహం నుండి యెహోవా కాపాడాడు

  • గొర్రెలను రక్షించడానికి ఎలుగుబంటిని చంపేలా దావీదుకు యెహోవా సహాయం చేశాడు

  • గొల్యాతును చంపడానికి దావీదుకు యెహోవా సహాయం చేశాడు

చిన్నప్పుడు దావీదును సింహం నుండి యెహోవా ఎలా కాపాడాడో, గొర్రెలను రక్షించడానికి ఎలుగుబంటిని చంపేలా ఎలా సహాయం చేశాడో, గొల్యాతును చంపడానికి ఎలా సహాయం చేశాడో దావీదు గుర్తు చేసుకుంటున్నాడు

దావీదులా ధైర్యం చూపించాలంటే మనం ఏమి చేయాలి?

27:4,7,11

  • ప్రార్థన చేయాలి

  • ప్రకటనాపని చేయాలి

  • మీటింగ్స్‌కు వెళ్లాలి

  • వ్యక్తిగత అధ్యయనం, కుటుంబ ఆరాధన చేయాలి

  • ఇతరులను ప్రోత్సహించాలి

  • యెహోవా మనకు ఎలా సహాయం చేశాడో గుర్తుచేసుకోవాలి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి