కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 7
  • మే 30–జూన్‌ 5

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 30–జూన్‌ 5
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 7

మే 30–జూన్‌ 5

కీర్తనలు 26-33

  • పాట 23, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు”: (10 నిమి.)

    • కీర్త 27:​1-3​—యెహోవా ఎలా మనకు వెలుగుగా ఉన్నాడో ఆలోచించినప్పుడు ధైర్యం వస్తుంది (w12 7/15 22-​23 ¶3-6)

    • కీర్త 27:4​—స్వచ్ఛారాధన పట్ల ఇష్టం పెంచుకుంటే మనకు ధైర్యం వస్తుంది (w12 7/15 24 ¶7)

    • కీర్త 27:10​—తన సేవకుల్ని ఎవరు విడిచిపెట్టినా చేరదీయడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు (w12 7/15 24 ¶9-​10)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 26:6​—దావీదులా మనం యెహోవా బలిపీఠం చుట్టూ సూచనార్థకంగా ఎలా ప్రదక్షిణము చేస్తాము? (w06 5/15 19 ¶10)

    • కీర్త 32:8​—యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి?(w09-E 6/1 5 ¶3; w08 10/15 4 ¶8)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 32:1–​33:8

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) kt​—ఫోన్లో నుండి ఒక వచనం చదివి వినిపించండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) JW Library నుండి బైబిలు అధ్యయనం అంటే ఏమిటి? వీడియో చూపించి తెలిసిన వాళ్లకు బైబిలు స్టడీ గురించి చెప్పండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 9వ పాఠం​—JW Library నుండి మీటింగ్స్‌కు ఎలా సిద్ధపడాలో మీ విద్యార్థికి కొద్దిసేపు చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 1

  • స్థానిక అవసరాలు: (15 నిమి.) మీరు కావాలంటే ఈ భాగంలో, Yearbook నుండి నేర్చుకున్న విషయాలు చర్చించవచ్చు. (yb16 112-​113; 135-136)

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 85వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 47, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి