కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 5
  • మే 16-22

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 16-22
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 5

మే 16-22

కీర్తనలు 11-18

  • పాట 27, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవా గుడారంలో అతిథిగా ఎవరు ఉంటారు?”: (10 నిమి.)

    • కీర్త 15:​1, 2​—మనం హృదయంలో కూడా అబద్ధం చెప్పకూడదు (w03 8/1 14 ¶18; w89 9/15 26 ¶7)

    • కీర్త 15:3​—మన మాటలు నీతిగా ఉండాలి (w89 10/15 12 ¶10-​11; w89 9/15 27 ¶2-3; it-2-E 779)

    • కీర్త 15:​4, 5​—మనలో యథార్థమైన ప్రవర్తన ఉండాలి (w06 5/15 19 ¶2; w89 9/15 29-​30; it-1-E 1211 ¶3)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • కీర్త 11:3​—ఈ వచనం అర్థం ఏంటి?(w06 5/15 18 ¶3; w05 5/15 32 ¶2)

    • కీర్త 16:10​—ఈ ప్రవచనం యేసుక్రీస్తులో ఎలా నెరవేరింది?(w11 8/15 16 ¶19; w05 5/1 14 ¶9)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 18:1-19

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31 చివరి పేజీ​—ఫోన్లో నుండి ఒక వచనం చదివి వినిపించండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-31 చివరి పేజీ​—వేరే భాష మాట్లాడే వాళ్లకి, ఆ భాషలో బైబిలును JW Library నుండి చూపించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 100-​101 ¶10-​11​—JW Library ఉపయోగించి ఏదైనా ప్రశ్నకు ఎలా పరిశోధన చేయవచ్చో విద్యార్థికి చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 42

  • “JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?”—1వ భాగం: (15 నిమి.) చర్చ. బుక్‌మార్క్‌లు అంటే ఏంటి? వాటిని ఎలా పెట్టుకోవాలి?, ఒకసారి చూసినవాటిని మళ్లీ చూడడం ఎలా? వీడియోలు చూపించి వాటి గురించి క్లుప్తంగా చర్చించండి. తర్వాత ఈ ఆర్టికల్లో ఉన్న మొదటి రెండు ఉపశీర్షికలు చర్చించండి. JW Library ని వ్యక్తిగత అధ్యయనంలో, మీటింగ్స్‌లో ఇంకా ఎలా ఉపయోగిస్తున్నారో ప్రేక్షకుల్ని అడగండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 83వ కథ

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 44, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి