మే 9-15
కీర్తనలు 1-10
పాట 30, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాతో సమాధానంగా ఉండాలంటే ఆయన కుమారుడైన యేసు అధికారాన్ని గుర్తించాలి”: (10 నిమి.)
[కీర్తనలకి పరిచయం వీడియో ప్లే చేయండి.]
కీర్త 2:1-3—యెహోవాను, యేసును ద్వేషిస్తారని ప్రవచించబడింది (w04 7/15 16-17 ¶4-8; it-1-E 507;it-2-E 386 ¶3)
కీర్త 2:8-12—యెహోవా అభిషేకించిన రాజును అంగీకరించిన వాళ్లే జీవాన్ని పొందుతారు(w04 8/15 ¶2-3; w04 7/15 19 ¶19)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
కీర్త 2:7—యెహోవా ‘కట్టడ’ ఏమిటి?(w06 5/15 17 ¶6;w04 7/15 18 ¶13)
కీర్త 3:2—సెలా అంటే ఏమిటి?(w06 5/15 18 ¶2)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 8:1– 9:10
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31 కరపత్రం మొదటి పేజీ—మీ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఉపయోగించి ఒక వచనం చదివి వినిపించండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-31 కరపత్రం మొదటి పేజీ—JW Library యాప్ ఉపయోగించి కరపత్రాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో చూపించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 12 ¶12-13 —విద్యార్థి ఫోన్‌లో కానీ, ట్యాబ్‌లో కానీ JW Library ఎక్కించుకోమని ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
యెహోవా ఇల్లు అంటే గౌరవం ఉండాలి: (5 నిమి.) చర్చ. యెహోవా స్నేహితులవ్వండి—యెహోవా ఇల్లు అంటే గౌరవం ఉండాలి వీడియో ప్లే చేయండి. (jw.org లో బైబిలు బోధలు> పిల్లలు కింద చూడండి.) తర్వాత, పిల్లలను స్టేజ్ పైకి పిలిచి వీడియోకి సంబంధించిన ప్రశ్నలు అడగండి.
పూర్తికాల సేవలో ఉండే ఆనందం: (10 నిమి.) ఒకరిద్దరు పూర్తికాల సేవకులను ఇంటర్వ్యూ చేయండి. పూర్తికాల సేవ చేయడానికి వాళ్లను ఏది ప్రోత్సహించింది? వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, అయినా ఈ సేవను ఎలా కొనసాగిస్తున్నారు? ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి? కుదిరితే తప్పకుండా క్రమ పయినీరు సేవ చేయమని ప్రోత్సహించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 82వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 38, ప్రార్థన