కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మే పేజీ 2
  • మీరు JW Library ఉపయోగిస్తున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు JW Library ఉపయోగిస్తున్నారా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • అరచేతిలో పట్టే లైబ్రరీ
    మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...
  • JW Libraryని ఎలా ఉపయోగించవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • రాజ్యమందిరంలోని లైబ్రరీ ఎలా ఉపయోగపడుతుంది?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • మన అధికారిక వెబ్‌సైట్‌—వ్యక్తిగత, కుటుంబ అధ్యయనం కోసం ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మే పేజీ 2

మన క్రైస్తవ జీవితం

మీరు JW Library ఉపయోగిస్తున్నారా?

JW Library అనే ఫ్రీ యాప్‌ (సాఫ్ట్‌వేర్‌అప్లికేషన్‌) ద్వారా బైబిలును, ప్రచురణలను, వీడియోలను, ఆడియో ఫైళ్లను మీ మొబైల్‌, ట్యాబ్‌, కంప్యూటర్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

JW Libraryలో బైబిలు

ఎలా ఎక్కించుకోవాలి: ఇంటర్నెట్‌లో app store నుండి JW Library ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇది దాదాపు అన్ని మొబైళ్లలో, ట్యాబ్లెట్‌లలో, కంప్యూటర్‌లలో పనిచేస్తుంది. ఆ యాప్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ దగ్గర నెట్‌ లేకపోతే, ఫ్రీగా నెట్‌ సదుపాయం ఉన్న చోట్ల మీకు కావాల్సిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత, నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా వాటిని చూసుకోవచ్చు. ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి పెడుతుంటారు కాబట్టి అప్పుడప్పుడు మీరు నెట్‌ కనెక్ట్‌ చేసుకుని దీన్ని అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి.

ఎందుకు ఎక్కించుకోవాలి? వ్యక్తిగత అధ్యయనం చేసుకోవడానికి, మీటింగ్‌లో జరుగుతున్నవాటిని చూసుకోవడానికి JW Library యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. పరిచర్యలో, ముఖ్యంగా అనియత సాక్ష్యం ఇచ్చేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి