కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఫిబ్రవరి పేజీ 7
  • ఫిబ్రవరి 29–మార్చి 6

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 29–మార్చి 6
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఫిబ్రవరి పేజీ 7

ఫిబ్రవరి 29–మార్చి 6

ఎస్తేరు 1-5

  • పాట 3, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఎస్తేరు దేవుని ప్రజల పక్షాన నిలిచింది”: (10 నిమి.)

    • [ఎస్తేరుకి పరిచయం అనే వీడియో చూపించండి.]

    • ఎస్తే 3:5-9—హామాను దేవుని ప్రజలను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు (ia 151 ¶18-19; w06 3/1 8 ¶4)

    • ఎస్తే 4:9–5:2—ఎస్తేరు విశ్వాసం మరణ భయం కన్నా బలమైనది (ia 144 ¶2; 154 ¶24-26; w12 2/15 13 ¶14, 15)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ఎస్తే 2:15—ఎస్తేరు అణకువ, ఆశానిగ్రహం ఎలా చూపించింది? (w06 3/1 9 ¶7)

    • ఎస్తే 3:2-4—హామానుకు మొర్దెకై ఎందుకు నమస్కరించలేదు? (ia 151 ¶18; w06 3/1 9 ¶4)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: ఎస్తే 1:1-15 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) దేవుడు చెప్పేది వినండి బ్రోషురు ఇవ్వండి. తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) దేవుడు చెప్పేది వినండి బ్రోషురును తీసుకున్న వాళ్లను ఎలా పునర్దర్శనం చేయవచ్చో ప్రదర్శన చూపిస్తూ 2-3 పేజీలు చర్చించండి. మళ్లీ కలవడానికి ఏర్పాటు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇంటివాళ్లు దేవుడు చెప్పేది వినండి బ్రోషురు తీసుకుంటే దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషురులో 4-5 పేజీలు ఉపయోగిస్తూ బైబిలు స్టడీ ఎలా చేయాలో ప్రదర్శన చేయండి. (km 7/12 2-3 ¶4)

మన క్రైస్తవ జీవితం

  • పాట 38

  • స్థానిక అవసరాలు: (10 నిమి.)

  • కొత్త పద్ధతిలో జరిగే మీటింగ్‌, మీటింగ్‌ వర్క్‌బుక్‌ నుండి మీరు ఎలా ప్రయోజనం పొందుతున్నారు?: (5 నిమి.) చర్చ. కొత్త మీటింగ్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందారో చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. పూర్తి ప్రయోజనం పొందడానికి మీటింగ్‌కు బాగా సిద్ధపడి రమ్మని అందర్నీ ప్రోత్సహించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 70, 71 కథలు (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 55, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి