అక్టోబరు 12తో మొదలయ్యే వారపు పట్టిక
అక్టోబరు 12తో మొదలయ్యే వారం
పాట 43, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 దినవృత్తాంతములు 5-7 (8 నిమి.)
నం. 1: 1 దినవృత్తాంతములు 6:48-60 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: క్రీస్తుపై విశ్వాసం మాత్రమే సరిపోదు —td 32సి (5 నిమి.)
నం. 3: ఎలీహు—అంశం: నిజమైన స్నేహితులు సత్యమే మాట్లాడుకుంటారు —యోబు 32:1-9, 18, 21, 22; 36:11; 37:14, 23, 24 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: వేరుపారినవారై విశ్వాసమందు స్థిరంగా ఉండండి.—కొలొ. 2:6, 7.
10 నిమి: “వేరుపారినవారై విశ్వాసమందు స్థిరంగా ఉండండి.” నెల ముఖ్యాంశం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. వేరుపారినవారై విశ్వాసమందు స్థిరంగా ఉండడం అంటే ఏమిటి? దాన్ని ఎలా సాధించవచ్చు? (కావలికోట, జూన్ 1, 1998 10-12 చూడండి.) కొలొస్సయులు 2:6, 7; హెబ్రీయులు 6:1, 2; యూదా 20, 21 చదివి, అన్వయించండి. రానున్న వారాల్లో వచ్చే సేవా కూటంలోని అంశాలను క్లుప్తంగా చెప్పి అవి ముఖ్యాంశంతో ఎలా ముడిపడి ఉన్నాయో చెప్పండి.
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—చక్కని అధ్యయన అలవాట్లు పెంచుకునేలా మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి.” చర్చ. బైబిలు ప్రశ్నకు జవాబును వెతకడానికి పరిశోధనా పుస్తకాన్ని లేదా కావలికోట ఆన్లైన్ లైబ్రరీని ఎలా ఉపయోగించాలో అనుభవం ఉన్న ప్రచారకుడు బైబిలు విద్యార్థికి చెప్తున్నట్లు ఒక ప్రదర్శనను చేయించండి.
పాట 32, ప్రార్థన