ఇలా ఇవ్వవచ్చు
జూలై – సెప్టెంబరు
“ఈ లోకంలో ఉన్న సమస్యల్లో ఒకటి మీరు తీసివేయగలిగితే, ఏమి తీసేస్తారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] దేవుడు ఆ సమస్యను, ఇంకా చాలా సమస్యలను తీసేస్తాడని మేము నమ్ముతున్నాం. అలా తీసేస్తాడని ఎక్కడ ఉందో మీకు చూపించవచ్చా? [వాళ్లు ఇష్టపడితే ఈ లేఖనాల్లో తగిన లేఖనాన్ని చూపించండి: దానియేలు 2:44; సామెతలు 2:21, 22; మత్తయి 7:21-23; 2 పేతురు 3:7.] ఇలాంటి మంచి మార్పులు దేవుడు ఎప్పుడు, ఎలా తీసుకువస్తాడో ఈ కావలికోట పత్రికలో చూడవచ్చు.”