మే 4తో మొదలయ్యే వారపు పట్టిక
మే 4తో మొదలయ్యే వారం
పాట 27, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 17వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 1-3 (8 నిమి.)
నం. 1: 2 సమూయేలు 2:24-32 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: బత్షెబ—అంశం: పశ్చాత్తాపపడితే దేవుని అనుగ్రహం పొందవచ్చు—2 సమూ 11:1–12:25; 1 రాజు 1:5-37; 2:13-25 (5 నిమి.)
నం. 3: త్వరలో నెరవేరే బైబిలు వాగ్దానాలు—igw 16వ పేజీ, 4వ పేరా–17వ పేజీ, 1వ పేరా (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,” జ్ఞానులవలె నడుచుకోండి.—ఎఫె. 5:15, 16.
30 నిమి: “ఆరాధన కోసం కొత్త పాటలు!” చర్చ. 6వ పేరాను పరిశీలిస్తున్నప్పుడు, “రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!” పాట పియానో రికార్డింగ్‌ని పెట్టి సంఘానికి వినిపించండి. తర్వాత, లేచి నిలబడి కొత్త పాట పాడమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఈ కొత్త పాట నేర్చుకునేలా సంఘానికి సహాయం చేసేందుకు ఈ పాటను రెండుసార్లు పాడాల్సిరావచ్చు.
కొత్త పాట “రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదకు రావాలి!”, ప్రార్థన