మార్చి 23తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 23తో మొదలయ్యే వారం
పాట 6, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 10వ కథ (25 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 10-13 (8 నిమి.)
నం. 1: 1 సమూయేలు 11:1-10 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: మన కాలం గురించి బైబిలు ముందే ఏమి చెప్పింది?—igw 12వ పేజీ, 1-4 పేరాలు (5 నిమి.)
నం. 3: అజర్యా—అంశం: బాల్యం నుండి పెద్దవాడయ్యే వరకు బలమైన విశ్వాసం చూపించాడు—దాని 1:3-20; 2:13-18; 3:12-30 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘ప్రతి సత్కార్యానికీ సిద్ధపడి ఉండండి.’—తీతు 3:1, 2.
30 నిమి: “క్షేత్రసేవా కూటాలు, వాటికున్న ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి.” ప్రశ్నాజవాబులు.
పాట 32, ప్రార్థన