డిసెంబరు 8తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 8తో మొదలయ్యే వారం
పాట 31, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 3వ పేజీ, 1-2 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 1-5 (10 నిమి.)
నం. 1: యెహోషువ 1:1-18 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని ఉనికి—td 30బి (5 నిమి.)
నం. 3: ఒక క్రొత్త రకమైన ఆహారం—my 34వ కథ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనకు అప్పగించిన మంచి ధననిధి నుండి మంచి విషయాలను ఇద్దాం.—మత్త. 12:35ఎ.
10 నిమి: ఈ నెలలో మంచి విషయాలను చూస్తాం. ప్రసంగం. ఈ నెల ముఖ్యాంశం గురించి చెప్పండి. (మత్త. 12:35ఎ) మనకు సత్యం నేర్పించిన వాళ్ల నుండి దేవుని గురించి మంచి విషయాలు తెలుసుకున్నాం. (కావలికోట ఏప్రిల్ 1, 2002 16వ పేజీ, 5-7 పేరాలు చూడండి.) మనం కూడా ఆ మంచి విషయాలను వేరేవాళ్లకు చెప్పాలి. (గల. 6:6) ఈ నెల సేవా కూటాల్లో మనం చూడబోయే మంచి విషయాల మీద ఆసక్తి పెంచండి. చక్కగా నేర్పించడానికి ఉపయోగపడే సలహాలు చూస్తాం.
20 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—బైబిలు బోధిస్తోంది పుస్తకం, మంచివార్త బ్రోషురుతో ఎలా నేర్పిస్తామో చూపించండి.” చర్చ. బైబిలు బోధిస్తోంది పుస్తకం లేదా మంచివార్త బ్రోషురుతో బైబిలు ఎలా నేర్పిస్తామో చూపిస్తున్నట్లు, పరిచర్యలో నైపుణ్యం సాధించిన ఒక ప్రచారకుడు లేదా పయినీరుతో ప్రదర్శన చేయించండి.
పాట 44, ప్రార్థన