సెప్టెంబరు 22తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 22తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 16వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 30-32 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 32:16-30 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: నరకం—అగ్నితో హింసించే నిజమైన స్థలం కాదు—td 14ఎ (5 నిమి.)
నం. 3: పసివాడైన మోషే రక్షించబడడం —my 28వ కథ (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: మీలో ప్రయాసపడుతున్న వాళ్లపట్ల గౌరవం చూపించండి. (1 థెస్స. 5:12, 13) ఈ ప్రశ్నల ఆధారంగా చర్చ: (1) ఏయే విధాలుగా పెద్దలు సంఘంలో ప్రయాసపడతారు? (2) మనం వాళ్లను ఎలా మిక్కిలి ఘనముగా ఎంచవచ్చు? (3) నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ప్రోత్సాహం ఎందుకు అవసరం? (4) పెద్దలను, వాళ్ల కుటుంబాలను మనం ఎలా ప్రోత్సహించవచ్చు? (5) నాయకత్వం వహిస్తున్న వాళ్లకు విధేయత చూపించడం సంఘానికి, పెద్దలకు ఎలా మంచి చేస్తుంది?
15 నిమి: “పరిచర్యలో jw.org వెబ్సైట్ఉపయోగించండి.” చర్చ. 2వ పేరాలోని అందింపును ప్రదర్శనలో చూపించండి. తర్వాత, ప్రేక్షకులను ఇలా అడగండి: మన ఫోన్లో లేదా టాబ్లెట్లో ఆ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? చాలా సందర్భాల్లో, ఇంటివాళ్లకు మరీ ఎక్కువ చెప్పకుండా లేదా వాళ్ల అనుమతి అడగకుండా వీడియో ప్లే చేయడం ఎందుకు ఉత్తమం? ఈ వీడియోను పరిచర్యలో ఉపయోగించినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? jw.orgలో ఉన్న వాటి గురించి బాగా తెలుసుకుంటూ, దాన్ని పరిచర్యలో ఉపయోగించమని ప్రచారకులను ప్రోత్సహిస్తూ ముగించండి.
పాట 25, ప్రార్థన