సెప్టెంబరు 15తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 15తో మొదలయ్యే వారం
పాట 16, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 15వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 26-29 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 27:15–28:10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారు—td 15ఎ (5 నిమి.)
నం. 3: ఆదాము—పాపం వల్ల వచ్చిన ఘోరమైన పరిణామాలు—ఆది 3:1-23; యోహా 3:16, 18; రోమా 5:12, 14; 6:23; 1 కొరిం 15:22, 45, 47 (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: మనం ఏమి సాధించాం? సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. గత సేవా సంవత్సరంలో, అలాగే ఆగస్టు నెల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో సంఘం ఏమి సాధించిందో సమీక్షించండి. ఏయే విషయాల్లో అభివృద్ధి సాధించారో చెప్తూ మెచ్చుకోండి. ఆగస్టులో ఎదురైన మంచి అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను అడగండి; ఆ నెలలో ఎక్కువగా పరిచర్య చేయడానికి కృషిచేసిన ఒకరిని ఇంటర్వ్యూ చేయండి. ఈ సేవా సంవత్సరం సంఘం అభివృద్ధి సాధించగల ఒకట్రెండు అంశాలను ప్రస్తావించండి, అందుకు ఉపయోగపడే సలహాలు చెప్పండి.
15 నిమి: “ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—నహూము.” ప్రశ్నాజవాబులు.
పాట 49, ప్రార్థన