ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఆగస్టు: జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రంతో ఓ ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఇంటివాళ్లకు ఇంటర్నెట్‌గురించి తెలియకపోతే, చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? అనే కరపత్రాన్ని గానీ, ఈ కరపత్రాల్లో ఒకదాన్ని గానీ ఇవ్వవచ్చు: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట పత్రిక. నవంబరు, డిసెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం గానీ ఈ కరపత్రాల్లో ఒకటి గానీ ఇవ్వండి: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?