ఆగస్టు 18తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 18తో మొదలయ్యే వారం
పాట 37, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 11వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 10-13 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 10:1-16 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేవుని రాజ్యం శాశ్వతమైన భౌతిక స్వస్థతలను తెస్తుంది—td 45బి (5 నిమి.)
నం. 3: కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్లడం —my 25వ కథ (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: “రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టి వందేళ్లు!”—1వ భాగం. (1-3 పేరాలు) మొదటి మూడు పేరాల్లోని సమాచారం ఆధారంగా చర్చ. 3వ పేరా ప్రశ్న అడిగిన తర్వాత, చాలాకాలంగా సత్యంలో ఉన్న ఇద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు ప్రచారకులైన కొత్తలో పరిచర్య ఎలా జరిగేదో చెప్పమనండి.
15 నిమి: “రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టి వందేళ్లు!”—2వ భాగం. (4-6 పేరాలు) ప్రశ్నాజవాబులు. 5, 6 పేరాలు పరిశీలిస్తున్నప్పుడు ఇద్దరు పయినీర్లను ఇంటర్వ్యూ చేసి, పూర్తికాల సేవ చేపట్టడానికి వాళ్లు ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారో అడగండి.
పాట 45, ప్రార్థన