కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/14 పేజీ 3
  • జూలై 28తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 28తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జూలై 28తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 7/14 పేజీ 3

జూలై 28తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 28తో మొదలయ్యే వారం

పాట 28, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

bm 8వ పాఠం (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: సంఖ్యాకాండము 1-3 (10 నిమి.)

నం. 1: సంఖ్యాకాండము 3:21-38 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: భూమి ఎన్నటికీ నాశనం చేయబడదు లేక నిర్మానుష్యం కాదు—td 25బి (5 నిమి.)

నం. 3: రో కలలు—my 23వ కథ (5 నిమి.)

సేవా కూటం:

పాట 11

10 నిమి: ఆగస్టులో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? ప్రసంగం. వయసు పైబడడంవల్ల/అనారోగ్యంవల్ల బలహీనంగా ఉండి లేదా పూర్తికాలం పనిచేస్తూ బిజీగా ఉండి కూడా ఆగస్టులో సహాయ పయినీరు సేవ చేయాలని అనుకుంటున్న ఇద్దరు లేదా ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. అందుకోసం వాళ్లు ఎలాంటి సర్దుబాట్లు చేసుకుంటున్నారు? ఆగస్టు నెలలో క్షేత్రసేవా కూటాలు నిర్వహించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పమని సేవా పర్యవేక్షకుణ్ణి అడగండి.

10 నిమి: సంఘ కార్యదర్శిని ఇంటర్వ్యూ చేయండి. మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది? సంఘ సేవా రిపోర్టును ఖచ్చితంగా, సరిగ్గా సమయానికి రూపొందించడానికి గుంపు పర్యవేక్షకులు, ప్రచారకులు మీకు ఎలా సహకరించవచ్చు? పెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు, బ్రాంచి కార్యాలయం అవసరమైన ప్రోత్సాహం అందించేలా ఖచ్చితమైన సేవా రిపోర్టు ఎలా సహాయం చేస్తుంది?

10 నిమి: “ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—జెఫన్యా.” ప్రశ్నాజవాబులు.

పాట 42, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి