కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/14 పేజీ 1
  • జూలై 14తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 14తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జూలై 14తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 7/14 పేజీ 1

జూలై 14తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 14తో మొదలయ్యే వారం

పాట 17, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

bm 6వ పాఠం (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: లేవీయకాండము 21-24 (10 నిమి.)

నం. 1: లేవీయకాండము 23:1-14 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: తిరుగుబాటుదారులైన దేవదూతలే దయ్యాలు—td 2సి (5 నిమి.)

నం. 3: యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం —my 21వ కథ (5 నిమి.)

సేవా కూటం:

పాట 45

10 నిమి: ఆగస్టులో జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం కోసం సిద్ధపడండి. హాజరైన వాళ్లలో ఎవరి దగ్గరైనా, జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి? అనే కరపత్రం లేకపోతే ఇవ్వండి. 8వ పేజీలో ఉన్న నమూనా ఉపయోగించి మూడు ప్రదర్శనలు చేయించండి. మొదట, ఎక్కువమందికి కరపత్రాన్ని ఎలా అందిస్తామో చూపించండి. తర్వాత, ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే లేదా మాట్లాడడానికి ఇష్టపడితే కరపత్రాన్ని ఎలా అందించవచ్చో ప్రదర్శింపజేయండి. ఇంటివాళ్లకు ఇంటర్నెట్‌ ఉపయోగించడం తెలియకపోతే, చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35) కరపత్రాన్ని గానీ ఇంకేదైనా తగిన కరపత్రాన్ని గానీ ఇవ్వండి. ప్రచార కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనమని అందర్నీ ప్రోత్సహించండి.

5 నిమి: ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం నుండి ప్రయోజనం పొందండి. చర్చ. ప్రతీరోజు తాము దినవచనం ఎప్పుడు పరిశీలిస్తారో, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

15 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—రోజువారీ పనుల్లో కలిసేవాళ్లకు ఎలా సాక్ష్యమివ్వవచ్చు?” చర్చ. ఒక ప్రదర్శనను చేయించండి.

పాట 16, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి