కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/14 పేజీ 2
  • మే 19తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 19తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • మే 19తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 5/14 పేజీ 2

మే 19తో మొదలయ్యే వారపు పట్టిక

మే 19తో మొదలయ్యే వారం

పాట 3, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

cl 30వ అధ్యా., 17-23 పేరాలు, 309వ పేజీలోని బాక్సు (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: నిర్గమకాండము 30-33 (10 నిమి.)

నం. 1: నిర్గమకాండము 32:1-14 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: సిలువను ఆరాధించకూడదు—td 42బి (5 నిమి.)

నం. 3: అబ్రాహాము—యెహోవా వాగ్దానాలపై విశ్వాసముంచండి—ఆది 15:1-21; 16:3, 15, 16; 17:5, 9-27; 18:1–23:20; రోమా 4:9-11 (5 నిమి.)

సేవా కూటం:

పాట 45

10 నిమి: మనం ఎందుకు సువార్త సేవకులుగా ఉన్నామంటే. . . సంస్థీకరించబడ్డాం పుస్తకం 77వ పేజీ నుండి 78వ పేజీలోని 2వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ఉత్సాహంగా ఇచ్చే ప్రసంగం. పరిచర్యను ఎందుకు ఆనందిస్తున్నారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

10 నిమి: సెలవుల్లో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? చర్చ. సంస్థీకరించబడ్డాం పుస్తకం, 113వ పేజీలోని మొదటి పేరాను క్లుప్తంగా సమీక్షిస్తూ, సహాయ పయినీరు సేవ చేయడానికి ఉండాల్సిన అర్హతల గురించి టూకీగా చెప్పండి. ఉద్యోగం చేస్తూ లేదా చదువుకుంటూ సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేసినవాళ్లను, దానివల్ల పొందిన ఆశీర్వాదాల గురించి చెప్పమనండి. వచ్చే సెలవుల్లో సహాయ పయినీరు సేవ చేయడం వీలౌతుందేమో పరిశీలించమని అందర్నీ ప్రోత్సహించండి.

10 నిమి: “సమయపాలనను అలవర్చుకోండి” ప్రశ్నాజవాబులు. 4వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, సమయాన్ని పాటించడానికి తమకు సహాయపడుతున్నది ఏమిటో ప్రేక్షకులను చెప్పమనండి.

పాట 44, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి