కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/14 పేజీ 10
  • మే 5తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 5తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • మే 5తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 4/14 పేజీ 10

మే 5తో మొదలయ్యే వారపు పట్టిక

మే 5తో మొదలయ్యే వారం

పాట 50, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

cl 30వ అధ్యా., 1-9 పేరాలు (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: నిర్గమకాండము 23-26 (10 నిమి.)

నం. 1: నిర్గమకాండము 25:1-22 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: సృష్టిదినాలు 24 గంటల దినాలు కావు—td 43బి (5 నిమి.)

నం. 3: అబ్రాహాము—తొలినాళ్లలో ఆయన చూపించిన విశ్వాసం ఆదర్శప్రాయం—ఆది 5:32; 11:10, 26, 32; 12:4; 14:22, 23; 15:7; 24:3; 1 దిన 1:28; నెహె 9:7; అపొ 7:2-4 (5 నిమి.)

సేవా కూటం:

పాట 20

15 నిమి: స్థానిక అవసరాలు.

15 నిమి: మనం ఏమి సాధించాం? చర్చ. “పరి చర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—తోటి ప్రచారకునికి సహాయం చేయండి” అనే ఆర్టికల్‌ వల్ల తాము పొందిన ప్రయోజనాల గురించి వ్యాఖ్యానించమని ప్రచారకులను ఆహ్వానించండి. తమకు ఎదురైన మంచి అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి.

పాట 45, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి