మార్చి 31తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 31తో మొదలయ్యే వారం
పాట 37, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 28వ అధ్యా., 10-17 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: నిర్గమకాండము 1-6 (10 నిమి.)
నం. 1: నిర్గమకాండము 2:1-14 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: 1914లో అన్యజనుల కాలములు పూర్తయ్యాయి—td 7ఎ (5 నిమి.)
నం. 3: అబీరాము—యెహోవా నియమించినవాళ్లను ఎదిరిస్తే యెహోవాను ఎదిరించినట్లే —నిర్గమకాండము 16:1-35; 26:9; ద్వితీ 11:6; కీర్త 106:17 (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: “పాత పత్రికలను సద్వినియోగం చేయండి.” చర్చ. పరిచర్యలో ఉపయోగించడానికి తీసుకోగలిగేలా, స్టాక్‌లో ఉన్న పాత పత్రికల గురించి సంఘానికి తెలియజేయండి. పాత పత్రికలు ఉపయోగించిన అనుభవాలు ఉంటే చెప్పమని ప్రేక్షకులను అడగండి. ముగింపులో, జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాలు పంచడంలో సంఘం ఏమి సాధించిందో చెప్పడానికి సేవా పర్యవేక్షకుణ్ణి ఆహ్వానించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 28:20; 2 తిమోతి 4:17 వచనాలు చదివించండి. అవి మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
పాట 24, ప్రార్థన