మార్చి 10తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 10తో మొదలయ్యే వారం
పాట 12, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 27వ అధ్యా., 10-18 పేరాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 40-42 (10 నిమి.)
నం. 1: ఆదికాండము 41:1-16 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలు—అన్ని దేశాల, జాతుల ప్రజల కోసం వ్రాయబడింది—td 24సి (5 నిమి.)
నం. 3: అబీహు—ఉన్నతస్థానంలో ఉన్నా అవిధేయత చూపించడం తప్పే—నిర్గ 24:1, 9-11; 28:1, 40-43; 29:10-46; 30:26-38; లేవీ 8:1-3, 13-36; 10:1-7; సంఖ్యా 3:2-4; 1 దిన 24:1, 2 (5 నిమి.)
సేవా కూటం:
15 నిమి: ఉత్తేజాన్నిచ్చే కుటుంబ ఆరాధన. ఒక కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేయండి. కుటుంబ ఆరాధనలో వాళ్లు ఏమి చేస్తారు? దేని గురించి చర్చించాలో ఎలా నిర్ణయించుకుంటారు? jw.orgలోని ఏ ఉపకరణాలు ఉపయోగించారు? పరిచర్యలో రాణించేలా కుటుంబ ఆరాధన ఎలా సహాయపడింది? ఇతర విషయాలు కుటుంబ ఆరాధనకు అడ్డురాకుండా ఎలా చూసుకుంటారు? కుటుంబ ఆరాధన వల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనాలు పొందారు?
15 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—సంభాషణను ఆటంకపర్చేవాళ్లతో ఎలా మాట్లాడాలి?” చర్చ. ప్రచారకులకు ఎదురయ్యే రెండు మూడు ఆటంకాలను పరిశీలించండి, అలాంటప్పుడు మనమెలా స్పందించవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఈ విషయంలో తమకు ఎదురైన అనుభవాలను, ఏప్రిల్ 7తో మొదలయ్యే వారంలోని సేవాకూటంలో పంచుకోవచ్చని ప్రచారకులకు గుర్తుచేయండి.
పాట 17, ప్రార్థన