ఫిబ్రవరి 3తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 3తో మొదలయ్యే వారం
పాట 9, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 25వ అధ్యా., 17-21 పేరాలు, 259వ పేజీలోని బాక్సు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 21-24 (10 నిమి.)
నం. 1: ఆదికాండము 23:1-20 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బాప్తిస్మం—ఒక క్రైస్తవ విధి—td 23ఎ (5 నిమి.)
నం. 3: హేబెలు—విశ్వాసం చూపించి దేవుణ్ణి సంతోషపెట్టండి —ఆది 4:2-8; హెబ్రీ 11:4 (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 7:6-11 వచనాలను చదివించండి. అవి మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: మనం ఏమి సాధించాం? సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ. రాజ్యవార్త నం. 38ని పంచిపెట్టే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో సంఘం ఎంత క్షేత్రాన్ని పూర్తి చేసిందో చెప్పండి. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఎలా ప్రయోజనం పొందారో, ఎలాంటి మంచిమంచి అనుభవాలు ఎదురయ్యాయో చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి.
పాట 25, ప్రార్థన