కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/14 పేజీ 3
  • జనవరి 27తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 27తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • జనవరి 27తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2014
km 1/14 పేజీ 3

జనవరి 27తో మొదలయ్యే వారపు పట్టిక

జనవరి 27తో మొదలయ్యే వారం

పాట 52, ప్రార్థన

సంఘ బైబిలు అధ్యయనం:

cl 25వ అధ్యా., 9-16 పేరాలు (30 నిమి.)

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: ఆదికాండము 17-20 (10 నిమి.)

నం. 1: ఆదికాండము 17:18–18:8 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: అర్మగిద్దోను—దేవుని ప్రేమ చెక్కుచెదరలేదు—td 6బి (5 నిమి.)

నం. 3: యాకోబు హారానుకు వెళ్లడం—my 18వ కథ (5 నిమి.)

సేవా కూటం:

పాట 53

15 నిమి: మీ ఆధ్యాత్మిక లక్ష్యాలేమిటి? సంస్థీకరించబడ్డాం పుస్తకం 117వ పేజీ, 1వ పేరా నుండి ఆ అధ్యాయం చివరి వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. పూర్తికాల సేవ చేయాలనే తమ లక్ష్యాన్ని చేరుకున్న ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. ఇతరులు వాళ్లను ఎలా ప్రోత్సహించారు? వాళ్లు ఎలాంటి సవాళ్లు అధిగమించారు? ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?

15 నిమి: “పత్రికా మార్గంతో బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడం . . .” ప్రశ్నాజవాబులు. క్రమంగా పత్రికలు తీసుకుంటున్న వాళ్లతో బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టగలిగారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.

పాట 10, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి