కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/13 పేజీ 8
  • జనవరి 6తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 6తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఉపశీర్షికలు
  • 2015, జనవరి 6తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2013
km 12/13 పేజీ 8

జనవరి 6తో మొదలయ్యే వారపు పట్టిక

2015, జనవరి 6తో మొదలయ్యే వారం

పాట 48, ప్రార్థన

□ సంఘ బైబిలు అధ్యయనం:

cl 24వ అధ్యా., 1-10 పేరాలు (30 నిమి.)

□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: ఆదికాండము 1-5 (10 నిమి.)

నం. 1: ఆదికాండము 4:1-16 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: పూర్వికులను ఆరాధించడం వ్యర్థం—td 20ఎ (5 నిమి.)

నం. 3: అహరోను—ఏయేవిధాలుగా క్రైస్తవులకు మంచి మాదిరి?—నిర్గ 4:14-16, 27-30; 7:9-12, 19, 20; 17:9, 12; 32:26-30 (5 నిమి.)

□ సేవా కూటం:

పాట 33

10 నిమి: జనవరిలో పత్రిక అందించడానికి సూచనలు. చర్చ. జనవరి – మార్చి కావలికోట సంచిక మీ ప్రాంతంలోని ప్రజలకు ఎందుకు ఆసక్తికరంగా ఉంటుందో చెప్పడానికి 30-60 సెకన్లు తీసుకోండి. తర్వాత, ముఖపత్ర శీర్షికను ఉపయోగిస్తూ, ఆసక్తి రేకెత్తించే ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా ఇవ్వవచ్చో చూపించే ఒక ప్రదర్శన చేయించండి.

10 నిమి: స్థానిక అవసరాలు.

10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. 1 కొరింథీయులు 9:19-23 చదివించండి. ఈ లేఖనాలు మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.

పాట 7, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి