డిసెంబరు 9తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 9తో మొదలయ్యే వారం
పాట 53, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 22వ అధ్యా., 15-22 పేరాలు, 228వ పేజీలోని బాక్సు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 యోహాను 1-5; 2 యోహాను 1-13; 3 యోహాను 1-14-యూదా 1-25 (10 నిమి.)
నం. 1: 1 యోహాను 5:1-21 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: యేసుక్రీస్తును ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?—లూకా 1:32, 33; యోహా. 17:3 (5 నిమి.)
నం. 3: దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం—my 14వ కథ (5 నిమి.)
□ సేవా కూటం:
15 నిమి: 2014 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. పాఠశాల పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. 2014 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమ సూచనలు ఉపయోగిస్తూ, మీ సంఘానికి అవసరమైన వాటిని చర్చించండి. తమ నియామకాలను శ్రద్ధగా నిర్వహించమని, బైబిలు ఉన్నతాంశాల్లో వ్యాఖ్యానించమని, పరిచర్య పాఠశాల పుస్తకం నుండి ప్రతీవారం నేర్చుకునే సలహాలను పాటించమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “చక్కని ఉపోద్ఘాతాలను ఎలా సిద్ధంచేసుకోవాలి?” ప్రశ్నాజవాబులు. బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అందిస్తున్నట్లు రెండు ప్రదర్శనలు చేయించండి. మొదటిది అంత సమర్థవంతంగా ఉండదు, రెండవది సమర్థవంతంగా ఉంటుంది.
పాట 23, ప్రార్థన