ఆగస్టు 19తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 19తో మొదలయ్యే వారం
పాట 22, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 17వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: రోమీయులు 9-12 (10 నిమి.)
నం. 1: రోమీయులు 9:19-33 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: బైబిలు సందేశ సారాంశం—bm 31వ పేజీ (5 నిమి.)
నం. 3: మనం మనుష్యులకు ఎందుకు భయపడకూడదో చూపించే లేఖనాధారిత కారణాలు—లూకా 12:4-12 (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: “దేవుని వాక్యం బలమైనది.” ప్రశ్నాజవాబులు. ప్రత్యేక సమావేశ దిన తేదీ తెలిస్తే చెప్పండి.
10 నిమి: మీ ప్రాంతంలో సంభాషణను ఆటంకపరిచే వాళ్లతో ఎలా మాట్లాడవచ్చు? సేవా పర్యవేక్షకుడు నిర్వహించే చర్చ. మీ ప్రాంతంలో తరచూ సంభాషణను ఆటంకపరిచే రెండు మూడు రకాల ప్రజల గురించి చెప్పి, వాళ్లతో ఎలా మాట్లాడవచ్చో చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి. ఒక క్లుప్తమైన ప్రదర్శన చేయించండి.
10 నిమి: ధైర్యంగా ప్రకటించండి. (అపొస్తలుల కార్యములు 4:29, 30) కావలికోట ఫిబ్రవరి 15, 2010, 6-8 పేజీల్లోని 6-12 పేరాల ఆధారంగా చర్చ. నేర్చుకున్నవాటి గురించి చెప్పమని ప్రేక్షకుల్ని అడగండి.
పాట 47, ప్రార్థన