కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/13 పేజీ 1
  • జూలై 8తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూలై 8తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఉపశీర్షికలు
  • జూలై 8తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2013
km 7/13 పేజీ 1

జూలై 8తో మొదలయ్యే వారపు పట్టిక

జూలై 8తో మొదలయ్యే వారం

పాట 34, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

cl 15వ అధ్యా., 1-7 పేరాలు (30 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 15-17 (10 నిమి.)

నం. 1: అపొస్తలుల కార్యములు 16:16-34 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: హింసించబడుతున్నా క్రైస్తవులు ఎందుకు సంతోషంగా ఉండవచ్చు?—మత్త. 5:11, 12 (5 నిమి.)

నం. 3: యేసు పునరుత్థానమయ్యాడు!—bm 24వ పేజీ (5 నిమి.)

❑ సేవా కూటం:

పాట 6

10 నిమి: “వినండి, నేర్చుకోండి.” ప్రశ్నాజవాబులు.

10 నిమి: “చక్కని ఫలితాలు తెచ్చే ప్రచార కార్యక్రమం.” చర్చ. అందుబాటులో ఉంటే ప్రతీ ఒక్కరికి ఒక ఆహ్వానపత్రం ఇచ్చి, దానిలోని విషయాల్ని చర్చించండి. ప్రచార పనిని ఎప్పుడు మొదలుపెట్టాలో, క్షేత్రాన్ని పూర్తిచేయడానికి స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పండి. ఎలా అందించాలో క్లుప్తంగా ప్రదర్శింపజేయండి.

10 నిమి: “దేవుణ్ణి మహిమపర్చే ప్రవర్తన.” ప్రశ్నాజవాబులు. “2013 జిల్లా సమావేశ జ్ఞాపికలు” నుండి అవసరమయ్యేవాటిని చర్చించండి.

పాట 53, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి