మార్చి 25తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 25తో మొదలయ్యే వారం
పాట 5, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 9వ అధ్యా., 8-17 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: లూకా 4-6 (10 నిమి.)
నం. 1: లూకా 4:22-39 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు—bm 11వ పేజీ (5 నిమి.)
నం. 3: యేసు పునరుత్థానం చేయబడ్డాడనడానికి ఏ రుజువు ఉంది?—1 కొరిం. 15:3-7 (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: మొదటి శనివారం బైబిలు అధ్యయనం ప్రారంభించండి. “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే బాక్సులోని సూచనలు ఉపయోగించి, ఏప్రిల్ మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా ప్రారంభించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి. బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించమని అందరినీ ప్రోత్సహించండి.
25 నిమి: “దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్ను ఎలా ఉపయోగించాలి?” ప్రశ్నాజవాబులు. 6వ పేరా పరిశీలిస్తున్నప్పుడు రెండు ప్రదర్శనలు చేయించండి.
పాట 17, ప్రార్థన