జనవరి 21తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 21తో మొదలయ్యే వారం
పాట 33, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 6వ అధ్యా., 9-15 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మత్తయి 12-15 (10 నిమి.)
నం. 1: మత్తయి 14:23–15:11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: పరదైసులో జీవించే అవకాశం చేజారిపోయింది —bm 5వ పేజీ (5 నిమి.)
నం. 3: సమాధానంగా ఉండే విషయంలో ఇస్సాకు మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?—ఆది. 26:19-22 (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: మానక సువార్త ప్రకటించండి. (అపొ. 5:42) పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటారని పేరుగాంచిన ప్రచారకుల్లో ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి వాళ్లకేది సహాయం చేస్తోంది? పరిచర్యకు వాళ్లెలా సిద్ధపడతారు? పరిచర్య వాళ్లను ఆధ్యాత్మికంగా ఎలా బలపర్చింది?
15 నిమి: “వ్యక్తిగత క్షేత్రం తీసుకోగలరేమో ఆలోచించండి.” ప్రశ్నాజవాబులు.
పాట 49, ప్రార్థన