జనవరి 14తో మొదలయ్యే వారపు పట్టిక
జనవరి 14తో మొదలయ్యే వారం
పాట 13, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 6వ అధ్యా., 1-8 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మత్తయి 7-11 (10 నిమి.)
నం. 1: మత్తయి 10:24-42 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: వివేచనతో ఉండండి, వ్యర్థమైన వాటిని అనుసరించకండి —1 సమూ. 12:21; సామె. 23:4, 5 (5 నిమి.)
నం. 3: సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు—bm 4వ పేజీ (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: అవసరమైన చేయూతనివ్వండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 188వ పేజీ, 4వ పేరా నుండి 189వ పేజీ, 4వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. ఇతరులు తనమీద శ్రద్ధ చూపించినందువల్ల ప్రగతి సాధించిన ఒక ప్రచారకుణ్ణి లేదా ప్రచారకురాలిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి.
15 నిమి: “సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి.” ప్రశ్నాజవాబులు.
పాట 47, ప్రార్థన