కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/12 పేజీ 8
  • నవంబరు 5తో మొదలయ్యే వారపు పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నవంబరు 5తో మొదలయ్యే వారపు పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2012
  • ఉపశీర్షికలు
  • నవంబరు 5తో మొదలయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2012
km 10/12 పేజీ 8

నవంబరు 5తో మొదలయ్యే వారపు పట్టిక

నవంబరు 5తో మొదలయ్యే వారం

పాట 52, ప్రార్థన

❑ సంఘ బైబిలు అధ్యయనం:

cl 2వ అధ్యా., 10-17 పేరాలు (30 నిమి.)

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: యోవేలు 1-3 (10 నిమి.)

నం. 1: యోవేలు 2:​17-27 (4 నిమి. లేదా తక్కువ)

నం. 2: సామెతలు 22:3లో ఉన్న సూత్రాన్ని మనమెలా పాటించవచ్చు? (5 నిమి.)

నం. 3: యెహోవా సంస్థ పట్ల మనమెలా గౌరవం చూపించవచ్చు? (5 నిమి.)

❑ సేవా కూటం:

పాట 3

15 నిమి: స్థానిక అవసరాలు.

15 నిమి: నవంబరులో పత్రికను అందించడానికి సలహాలు. చర్చ. మీ పరిచర్య ప్రాంతంలోని ప్రజలను పత్రిక ఎందుకు ఆకట్టుకుంటుందో చెప్పడానికి 30 నుంచి 60 సెకన్లు కేటాయించండి. ఆ తర్వాత, ఆసక్తి రేకెత్తించే ఏ ప్రశ్న వేస్తే బాగుంటుందో, ఏ లేఖనం చదివితే బాగుంటుందో చెప్పమని ప్రేక్షకులను అడగండి. పత్రికను ఎలా అందించవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.

పాట 15, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి